March 23, 2026
Explore
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు.

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు.

March 23, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

విజయవాడ, కర్నూలు నుంచి వచ్చిన ఏసీబీ బృందాలు.

కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.

రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర షాపులు బంద్ చేసి పరారైన స్టాంప్ రైటర్లు.

Tags: ACB Raids on Nandyal Sub-Registrar Office.