March 7, 2026
Explore
రసిక రాజా అనంతసాగరం ఎమ్మార్వో సస్పెన్షన్

రసిక రాజా అనంతసాగరం ఎమ్మార్వో సస్పెన్షన్

March 7, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా అనంతసాగరంలో రసిక తహసీల్దార్ జయవర్ధన్ సస్పెండ్ అయ్యారు. మండల కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని తీవ్ర స్థాయిలో వేధించారు. లైంగికంగా ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమె తాహసిల్దార్ వేదింపులు భరించలేక ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల నుంచి విచారణ చేపట్టిన ఆర్డీఓ, తాహశిల్దార్ లైంగిక వేధింపులపై నిర్ధారణ చేసి కలెక్టర్‌కు నివేదిక పంపారు. దీంతో కలెక్టర్ ఆర్డీఓ నివేదికపై తాహసిల్దార్‌ను సస్పెండ్ చేశారు.

Tags: asika Raja Ananthasagaram MRO suspension