March 23, 2026
Explore
ఈ సారి మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్‌ చరిత్రలో అందరూ భారత కెప్టెన్లే

ఈ సారి మొత్తం మనోళ్లే.. తొలిసారి ఐపీఎల్‌ చరిత్రలో అందరూ భారత కెప్టెన్లే

March 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పేరుకు ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ అంటాం కానీ.. అందులో విదేశీ ఆటగాళ్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తుది జట్టులో ఉండేది నలుగురే అయినా.. విదేశీ క్రికెటర్ల ప్రభావం ఎక్కువే. కెప్టెన్లుగా పలు జట్లను వాళ్లు నడిపించారు కూడా. కానీ 18 సీజన్ల నుంచి ఉన్న ఒరవడికి ఈసారి మాత్రం తెరపడింది. ఈ సారి అన్ని ఐపీఎల్ జట్లకు భారత ప్లేయర్లే నాయకత్వం వహిస్తున్నారు.

Tags: This time, it’s entirely our own—for the first time in the history of the IPL, all the captains are Indians.