కృష్ణా జిల్లా ముచ్చట్లు:
కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా జడ్జికి ఈ-మెయిల్ చేసిన గుర్తు తెలియని ఆగంతకులు.
పోలీసులకు సమాచారం ఇచ్చిన న్యాయమూర్తి.
కోర్టు పరిసరాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.
బాంబు బెదిరింపు నేపథ్యంలో కోర్టులోకి ఎవరినీ అనుమతించని పోలీసులు.
Tags: Bomb threat to the District Court in Machilipatnam.