న్యూయార్క్ ముచ్చట్లు:
న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్టులో ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రమాదం..!
ల్యాండింగ్ సమయంలో ఫైర్ ట్రక్‌ను ఢీకొట్టిన విమానం.
ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన విమానం కాక్‌పిట్..!
70 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు.. పలువురి పరిస్థితి విషమం..!
Tags: Aircraft hits fire truck during landing.