March 23, 2026
Explore
22ఏ కింద నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములు తొలగింపునకు ఆదేశం

22ఏ కింద నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములు తొలగింపునకు ఆదేశం

March 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

జాబితా నుంచి ప్రభుత్వ, డీకేటీ భూములు తొలగించాలని ప్రభుత్వం ఆదేశం

ప్రజలకు పరిహారం చెల్లించాక భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు

అభ్యంతరం లేని 70 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి

ఏపీఐఐసీ వద్ద ఉన్న 51,603 ఎకరాల మ్యుటేషన్‌కు అనుమతిస్తూ ఆదేశాలు

రెవెన్యూ రికార్డులు లేదా వెబ్‌ల్యాండ్‌లో ఏపీఐఐసీ పేరు మీద మార్చాలని ఆదేశం

తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం

సబ్‌రిజిస్ట్రార్ల ద్వారా నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి.

Tags: Order Issued to Remove APIIC Lands from the Prohibited List under Section 22-A