March 7, 2026
Explore
వైభవంగా అల్లు శిరీష్‌ వివాహం

వైభవంగా అల్లు శిరీష్‌ వివాహం

March 7, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, నటుడు అల్లు శిరీష్ శుక్రవారం నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాలు, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. విశేషమేమిటంటే, ఇదే రోజు (మార్చి 6) అల్లు అర్జున్ వివాహ వార్షికోత్సవం కూడా కావడం.

Tags: Allu Sirish’s wedding in grand style