హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరులో ఏకకాలంలో తనిఖీలు.
3 రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో కొనసాగుతోన్న సోదాలు.. 20 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.
CCSలో ఇప్పటికే QNETపై ఆరు కేసులు నమోదు.
మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో రూ.వందల కోట్లు వసూలు.
Tags: CCS Police Raids on QNET Offices!