తిరుమల ముచ్చట్లు:
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,091 మంది భక్తులు.
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 29,664 మంది భక్తులు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు.
ఓం నమో వేంకటేశాయ.
Tags: Devotees waiting in the queue line extending outside up to the Shilatoranam, as the compartments within the Vaikuntam Queue Complex are full.