విశాఖ ముచ్చట్లు:
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్న కుమారస్వామి.
అనంతరం స్టీల్‌ప్లాంట్‌లో అధికారులతో సమీక్ష.
సాయంత్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన.
సీఎం చంద్రబాబుతో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి కుమారస్వామి.
Tags: Union Minister Kumaraswamy’s visit to Visakhapatnam.