March 23, 2026
Explore
అరుణాచలంలో నిలిచిన లడ్డూప్రసాదం తయారీ..!

అరుణాచలంలో నిలిచిన లడ్డూప్రసాదం తయారీ..!

March 23, 2026 | Andhra Pradesh

అరుణాచలం ముచ్చట్లు:

గ్యాస్ కొరత కారణంగా లడ్డూ ప్రసాదం బంద్.

కట్టెల పొయ్యిలపై ప్రసాదం తయారు చేయాలని భక్తుల డిమాండ్.

ప్రభుత్వ అనుమతి వస్తే కట్టెల పొయ్యిపై ప్రసాదం తయారీ.

Tags: Preparation of Laddu Prasadam Halted at Arunachalam!