March 23, 2026
Explore
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సిమెంట్ మిక్సింగ్ లారీ

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సిమెంట్ మిక్సింగ్ లారీ

March 23, 2026 | Andhra Pradesh

శ్రీ సత్య సాయి ముచ్చట్లు:

హిందూపురం పట్టణంలోని బి ఎస్ టిపెట్రోల్ బంక్ సమీపంలోని ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సిమెంట్ మిక్సింగ్ లారీ అక్కడికక్కడే నవీ ద్ అనే వ్యక్తిమృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

సిమెంట్ మిక్సింగ్ లారీబి ఎస్ టి పెట్రోల్ బంక్ వైపునుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వైపుకు వెళుతుండగా ద్విచక్ర వాహనంలో ఎదురుగా వస్తున్న నవీద్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags: Cement mixing lorry hits two-wheeler.