అమరావతిముచ్చట్లు:
ఉదయం 10.45 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్ష చేస్తారు.. వంటగ్యాస్ సరఫరా, యుద్ధ ప్రభావంతో పంట ఉత్పత్తుల ధరలపై రివ్యూ చేస్తారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి అనకాపల్లి వెళతారు.
మధ్యాహ్నం 3.40 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
రాత్రి 7.40 గంటలకు అమరావతికి చేరుకుంటారు.
Tags: Chief Minister Nara Chandrababu Naidu’s Schedule for Today