బి.కొత్తకోట ముచ్చట్లు:
కాళికమ్మ గుడి వీధిలో ఖాజా ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై విద్యుత్ స్తంభం పడటంతో ధ్వంసమైన కారు…
ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు…
వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేయించిన స్థానికులు…
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
Tags: Power Pole Falls on Car in B. Kothakota; Disaster Averted.