అమరావతిముచ్చట్లు:
▪️1993 ఏపీ క్యాడర్ IPS అధికారి మహేష్ దీక్షిత్.
▪️కశ్మీర్‌లో ఐబీ జేడీగా పనిచేసిన మహేష్ దీక్షిత్.
▪️ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్‌లో కీలక పాత్ర పోషించిన మహేష్ దీక్షిత్.
▪️ ప్రస్తుత చీఫ్ తపన్ కుమార్ స్థానంలో దీక్షిత్ బాధ్యతలు చేపడతారు.
Tags: Mahesh Dixit appointed as Chief of Indian Intelligence Wing.