సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు..
అమరావతి ముచ్చట్లు:
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా లిసా గిల్ ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. మరో రెండు నెలల్లో ప్రస్తుత చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ పదవీ విరమణ చేస్తున్నారు. లిసా గిల్ ప్రస్తుతం హైకోర్టు జడ్జీగా పనిచేస్తున్నారు.
Tags: Lisa Gill as Chief Justice of AP High Court..