అమరావతిముచ్చట్లు:
భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా భారీగా పడిపోతోంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 93.71 వద్ద ఆల్టైమ్ కనిష్టానికి చేరుకుంది. అమెరికా విధిస్తున్న కొత్త వాణిజ్య సుంకాలు, పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు బ్యారెలకు $110 దాటడం రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెంచింది. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులను వెనక్కి తీసుకోవడం రూపాయిని మరింత బలహీనపరిచింది.
Tags: Rupee Hits Record Low… Nearing ₹94 Against the Dollar!