March 22, 2026
Explore
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌పై కొత్త రూల్స్

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌పై కొత్త రూల్స్

March 22, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కఠినమవుతున్నాయి. ఇకపై లైసెన్స్ పొందాలంటే పాత రెండు పరీక్షలతో పాటు మరో అదనపు టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ రవాణాశాఖ ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ టెస్ట్‌లే ఉండగా, ఇకపై ముందుగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్ టెస్ట్ రాయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేయాలి. కాగా, ఈ చర్యలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Tags: New Rules for Driving Licenses in Telangana