March 22, 2026
Explore
టీటీడీకి రూ.కోటి విరాళం

టీటీడీకి రూ.కోటి విరాళం

March 22, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.కోటి విరాళంగా అందించింది.

Tags: Donation of ₹1 Crore to TTD