అమరావతిముచ్చట్లు:
సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా నరేంద్ర మోదీ రికార్డ్
గుజరాత్ సీఎంగా పదవీకాలంతో పాటు
అత్యధికంగా 8,931 రోజులు పాలించిన పీఎం మోదీ
మోదీ రికార్డు పై హర్షం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్
మోదీ నాయకత్వం కోట్లాది భారతీయులకు స్ఫూర్తి
మోదీ నాయకత్వం జాతి నిర్మాణంలో చారిత్రక అధ్యాయంగా నిలిచిపోతుంది-లోకేష్
Tags: Prime Minister Narendra Modi’s Record