March 22, 2026
Explore
ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 1 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 1 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

March 22, 2026 | Andhra Pradesh

తిరుమల తిరుమల

మూడు రోజుల పాటు వైభవంగా ప్రత్యేక ఊరేగింపులు, స్నపన తిరుమంజనం, వసంతోత్సవ వేడుకల నిర్వహణ

ఉత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటన..