March 22, 2026
Explore
మార్లపల్లెలో బోయకొండ గంగమ్మకు పూజలు

మార్లపల్లెలో బోయకొండ గంగమ్మకు పూజలు

March 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని మార్లపల్లె గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మకు పూజలు చేశారు. ఆదివారం గ్రామంలోని మహిళలు మేళతాళాలతో గెరిగెలు తీసుకొచ్చి అమ్మవారికి పూజలు చేసి అమ్మవారికి చల్లముద్ద, నెయ్యిదీపాలు వెలిగించి, వెహోక్కులు చెల్లించారు. వర్షాలు కురిసి పంటలు సక్రమంగా పండాలని , పశుపక్షాదులు అభివృద్ధి చెందాలని పూజలు చేశారు.

Tags: Worship offered to Boyakonda Gangamma in Marlapalle.