పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో రాష్ట్ర దళిత సంక్షేమసేవా సమితి కార్యవర్గ సమావేశం సోమవారం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరై , కార్యవర్గ ప్రతినిదులు నియామకానికి సహకరించాలని కోరారు.
Tags: Dalit Welfare Service Society Meeting on the 23rd