March 22, 2026
Explore
డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ రేట్లపై పరిమితులు ఎత్తివేత..

డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ రేట్లపై పరిమితులు ఎత్తివేత..

March 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

2025 డిసెంబర్‌లో విధించిన ధరలను తొలగించిన కేంద్రం..

రేపటి నుంచి అమల్లోకి విమాన ఛార్జీల కొత్త ధరలు..

విమాన ఛార్జీల పెంపును ఎదుర్కోనున్న ప్రయాణికులు

ధరలను ఇస్తానురాజ్యంగా పెంచొద్దని ఎయిర్‌లైన్స్‌ను హెచ్చరించిన కేంద్రం.

Tags: Caps on Domestic Flight Ticket Fares Lifted