March 22, 2026
Explore
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..

March 22, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టోకేన్ లేని భక్తుల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,864 మంది భక్తులు..

నిన్న తలనీలాలు సమర్పించిన 39,348 మంది భక్తులు..

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు

Tags: Massive rush of devotees in Tirumala.