March 22, 2026
Explore
17 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

17 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

March 22, 2026 | Andhra Pradesh

వై.ఎస్.ర్.కడప ముచ్చట్లు:

కాజీపేట పోలీస్ స్టేషన్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ.. పట్టుబడ్డ నిందితులతోపాటు, వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 17 ఎర్రచందనం దుంగలను, మూడు వాహనాలను అరెస్టు చూపుతున్న మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్, కాజీపేట సీఐ వంశీధర్

Tags: 17 Red Sandalwood Logs Seized