నందిగామ ముచ్చట్లు:
కూటమి ప్రభుత్వం విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అమలు చేస్తోంది…
కంచికచర్ల మండల అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పనితీరు మాత్రం మెరుగు పడటం లేదు…
ఏదైనా అపాయం జరిగిన తర్వాత మేము మేల్కొంటాం…అంటున్న సంబంధిత అధికారులు..?
కంచికచర్ల మండలంలో పలు గ్రామాలకు పంట పొలాల్లో నుంచి విద్యుత్ స్తంభాలు వెళ్తున్నాయి…
విద్యుత్ స్తంభాలు మొగులూరు,బత్తినపాడు,చెవిటికల్లు మొదలగు గ్రామాలకు పంట పొలాల్లో నుంచి స్తంభాలు వేయడం జరిగింది…
స్తంభాలు నేలకొరిగేందుకు సిద్దంగా ఉన్నాయి కానీ వాటిని పట్టించుకునే అధికారులు లేరా…?
పొలాల్లో విద్యుత్ తీగలు బట్టలు ఆరవేసుకోనేందుకు సిద్దంగా ఉన్నాయి అని రైతులు వాపోతున్నారు…
ఎండాకాలంలో పంటపొలాల్లో పశువులను మేత మేపడానికి వెళ్తారు రైతులు…
విద్యుత్ తీగలు తగిలి మనుషులు, పశువుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని వాపోతున్న మండల ప్రజల
Tags: Uninterrupted power supply implemented without power cuts.