March 22, 2026
Explore
భారత్లో షకీరా మ్యూజిక్ కాన్సర్ట్వాయిదా!

భారత్లో షకీరా మ్యూజిక్ కాన్సర్ట్వాయిదా!

March 22, 2026 | Andhra Pradesh

పశ్చిమాసియా ముచ్చట్లు:

ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరా భారత పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈనిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఏప్రిల్ 10, 11 తేదీల్లో ముంబైలో, 15న ఢిల్లీలో జరగాల్సిన ఈ కచేరీల టికెట్ డబ్బులను 5 నుంచి 7 రోజుల్లో రీఫండ్ చేస్తామని హామీ ఇచ్చారు. 19 ఏళ్ల తర్వాత షకీరా ప్రదర్శన కోసం వేచి చూస్తున్న అభిమానులు ఈ వార్తతో నిరాశ చెందుతున్నారు.

Tags: Shakira Music Concert in India Postponed!