March 22, 2026
Explore
ఎన్టీఆర్ జిల్లా అజిత్ సింగ్ నగర్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

ఎన్టీఆర్ జిల్లా అజిత్ సింగ్ నగర్ సీఐ గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్

March 22, 2026 | Andhra Pradesh

ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:

స్టేషన్ కి ప్రతి ఆదివారం ఎంతమంది రౌడీషీట్ నమోదైన వారు హాజరవుతున్నారు..?

వారి స్థితిగతులు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో సిఐ చంద్రశేఖర్.

పారదర్శకంగానూ తన స్టేషన్ ప్రాంత పరిధిలో ఎటువంటి వ్యక్తులేనా ఏ స్థాయి వారైనా నేరాలు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన సీఐ చంద్రశేఖర్

Tags: Chandrasekhar assumes charge as CI of Ajit Singh Nagar in NTR District.