ఇరాన్ ముచ్చట్లు:
ఇజ్రాయెల్‌లోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల దాడి.
ఇరాన్ క్షిపణుల దాడిలో వంద మందికి పైగా స్థానికులకు గాయాలు.. గాయపడిన వారిలో చిన్నారులు ఉన్నట్లు అధికారుల వెల్లడి.
ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదు.
: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ
Tags: Iranian Attacks Near Israel’s Nuclear Research Center!