March 22, 2026
Explore
ట్రంప్ అల్టిమేటంకి ఇరాన్‌ ధీటైన జవాబు..!

ట్రంప్ అల్టిమేటంకి ఇరాన్‌ ధీటైన జవాబు..!

March 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

48 గంటల్లో హర్మూజ్‌ని ఓపెన్ చేయాలని ట్రంప్‌ అల్టిమేటం.

శత్రువుకి తప్ప అందరికీ ఓపెన్‌గానే ఉంటుందని ఇరాన్‌ జవాబు.

శత్రువుల నౌకలు తప్పించి, తక్కినవి హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లొచ్చన్న ఇరాన్‌.

Tags: Iran’s Defiant Response to Trump’s Ultimatum!