March 21, 2026
Explore
ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం!

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం!

March 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరియు ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ కొత్త నిబంధనలు విడుదల చేసింది!

ముఖ్య అంశాలు:

  • HRA మినహాయింపు: సిటీలో ఉండేవారికి 50% వరకు పెంపు!
  • పిల్లల చదువు: ఎడ్యుకేషన్ అలవెన్స్ రూ. 300 నుండి రూ. 3,000 కు పెరిగింది!
  • PAN కార్డ్: రూ. 10 లక్షల డిపాజిట్లు & రూ. 5 లక్షల బైక్ కొనుగోలుపై కొత్త రూల్స్! 🏍️
  • కార్ & డ్రైవర్: అదనంగా రూ. 3,000 నుండి రూ. 7,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు! 🚗
  • బహుమతులు: రూ. 15,000 దాటితే పన్ను చెల్లించాల్సిందే!
    పాత సెక్షన్లు తగ్గిపోయాయి.. కొత్త రూల్స్ వచ్చేశాయి! మీ టాక్స్ సేవ్.

Tags: New Income Tax Law from April 1st!