March 21, 2026
Explore
ఒక్కటి కానున్న వొడాఫోన్ ఐడియా, BSNL

ఒక్కటి కానున్న వొడాఫోన్ ఐడియా, BSNL

March 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

టవర్లు, ఫైబర్ కేబుళ్లు స్పెక్ట్రమ్ ని సంయుక్తంగా పంచుకోనున్న 2 టెలికాం సంస్థలు

నెట్వర్క్ నాణ్యత పెంచేందుకు, భారీగా ఖర్చులు తగ్గించుకునేందుకు మాస్టర్ ప్లాన్

ఇప్పటికే చర్చలు పూర్తి చేసిన Vi, BSNL సంస్థలు.

Tags: Vodafone Idea and BSNL to Merge