March 21, 2026
Explore
చరిత్ర సృష్టించిన రువాండా బ్యాటర్‌

చరిత్ర సృష్టించిన రువాండా బ్యాటర్‌

March 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రువాండా బ్యాటర్‌ ఫ్యానీ ఉటగుషిమనిండే చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అతిపిన్న వయసులోనే శతకం చేసిన క్రికెటర్‌గా రికార్డ్‌ సృష్టించింది. ఘనాతో జరిగిన మ్యాచ్‌లో ఫ్యానీ శతకం (111*) చేసింది. 15 ఏళ్ల 223 రోజుల్లో ఆమె ఈ ఘనత అందుకుంది. అంతకుముందు ఈ రికార్డ్‌ ఉగాండా ప్లేయర్‌ ప్రోస్కోవియా అలకో (16 ఏళ్ల 233 రోజులు) పేరు మీద ఉంది. ఫ్యానీకి ఇదే తొలి ఇంటర్నేషనల్‌ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం.

Tags: Rwandan Batter Makes History