March 21, 2026
Explore
కడప జిల్లా సీఐ అశోక్‌రెడ్డిపై సి.కె.దిన్నె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు..!

కడప జిల్లా సీఐ అశోక్‌రెడ్డిపై సి.కె.దిన్నె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు..!

March 21, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

సీఐ అశోక్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు…!

అనంతపురం వాసి ప్రభాకర్‌ను బెదిరించి ఆస్తులు సెటిల్మెంట్లు చేసినట్లు సీఐ అశోక్‌రెడ్డిపై ఆరోపణలు…!

ప్రభాకర్‌ను సి.కె.దిన్నె పీఎస్‌లో సీఐ అశోక్‌రెడ్డి 2 రోజులు నిర్భంధించినట్లు ఫిర్యాదులో వెల్లడి.

ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సి.కె.దిన్నె పోలీసులు.. విచారణ జరిపి వారం కిందటే సీఐ అశోక్‌రెడ్డిని సస్పెండ్ చేసిన డీఐజీ.

వైసీపీ హయాంలో కడప జిల్లాలో చక్రం తిప్పిన సీఐ అశోక్‌రెడ్డి…!

Tags: Case Registered Against Kadapa District CI Ashok Reddy at C.K. Dinne Police Station!