అమరావతిముచ్చట్లు:
మరో వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ..!
పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ పాల్గొన్నారంటూ హర్షవీణ అభ్యంతరం.
‘అరవ శ్రీధర్‌కు జనసేన పార్టీ క్లీన్‌చిట్ ఇచ్చిందా..? క్లీన్‌చిట్ ఇస్తే బాధితురాలైన తనకు తెలియజేయాలని’ కోరిన హర్షవీణ.
క్లీన్ చిట్ ఇవ్వకుండానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే.. ఎమ్మెల్యే శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని హర్షవీణ ప్రశ్న.
రెండు నెలలు అవుతున్నా, శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న హర్షవీణ.
Tags:Harshaveena appeals to Pawan Kalyan, seeking justice.