March 21, 2026
Explore
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు..!

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు..!

March 21, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్..!

అసైన్డ్ భూమిలో ఫామ్‌హౌస్ కట్టారని తేల్చిన అధికారులు.

వివాదాలకు కేంద్రబిందువుగా మారిన రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్..!

పార్టీకి వచ్చినవారి వాహనాలను సీజ్ చేసిన పోలీసులు.

రోహిత్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నాక, ఫామ్‌హౌస్‌లోనే విచారించనున్న పోలీసులు.

Tags:A Major Twist in the Moinabad Drugs Case!