అమరావతిముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ‘ఆదాయపు పన్ను చట్టం, 2025’ సజావుగా సాగేందుకు సీబీడీటీ ఛైర్మన్ రవి అగర్వాల్ ‘ప్రారంభ్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ చొరవ ద్వారా పన్ను చెల్లింపుదారులకు కొత్త చట్టం పై అవగాహన కల్పించడంతో పాటు, మార్పులను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పన్ను విధానాన్ని మరింత పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Tags:Income Tax Act 2025… A program titled ‘Prarambh’!