June 1, 2026
Explore
ఎన్టీఆర్ భవన్‌లో ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.

ఎన్టీఆర్ భవన్‌లో ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.

June 1, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

రేపు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..!

‘S.I.R ప్రక్రియ’పై ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేయనున్న సీఎం చంద్రబాబు.

ఓటరు వెరిఫికేషన్ సమయంలో ఎలా వ్యవహరించాలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు.

Tags: CM Chandrababu holds a key meeting with MLAs at NTR Bhavan.