అమరావతిముచ్చట్లు:
ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
సన్మార్గంలో నడిచేందుకు, పరస్పర ప్రేమాభిమానాలకు మంచి అవకాశం.
రంజాన్ మీ జీవితాల్లో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలి.
మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ఈద్ ముబారక్.
: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
Tags;CM Chandrababu and Minister Lokesh extended Ramzan greetings to Muslims.