March 21, 2026
Explore
రేషన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌ న్యూస్.. మీ సేవ ద్వారా 9 రకాల సేవలు

రేషన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌ న్యూస్.. మీ సేవ ద్వారా 9 రకాల సేవలు

March 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు సేవలను మరింత సులభతరం చేసింది.

ఇక నుంచి మీ సేవ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే రేషన్ కార్డు సేవలు పొందే అవకాశం కల్పించింది.

కొత్త కార్డు కోసం దరఖాస్తు, సభ్యుల చేర్పు-తొలగింపు, వివరాల అప్‌డేట్, కార్డు విభజన, ఆధార్ లింకింగ్, డూప్లికేట్ కార్డు వంటి మొత్తం 9 రకాల సేవలను సులభంగా పొందవచ్చు.

ఈ ఆన్‌లైన్ విధానం వల్ల ఇకపై సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు.

Tags:Good News for Ration Card Holders: 9 Types of Services Available Through MeeSeva