March 21, 2026
Explore
వేంపల్లి పట్టణ సమీపంలోని శ్రీ దుర్గా గవి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..

వేంపల్లి పట్టణ సమీపంలోని శ్రీ దుర్గా గవి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..

March 21, 2026 | Andhra Pradesh

వేంపల్లి ముచ్చట్లు:

ఆలయానికి ఉన్న తలుపులు పగలగొట్టి ఆలయంలోకి చొరబడ్డ దొంగలు..

దుర్గమ్మ తాళిబొట్టు తో పాటు మరికొన్ని వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపిన ఆలయ నిర్వాహకులు..

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ నిర్వాహకులు.

Tags:Theft at the Sri Durga Gavi Malleswara Swamy Temple near Vempalli town.