అమరావతిముచ్చట్లు:
సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం
ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో కొన్ని జిల్లాల్లో జల్లులు పడే అవకాశం
30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
రైతులు అప్రమత్తంగా ఉండాలి: విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్
Tags: Surface circulation over the West Bay of Bengal and the adjoining North Andhra region.