March 20, 2026
Explore
నిర్మాణ రంగానికి షాక్.. పెరగనున్న సిమెంట్ ధరలు!

నిర్మాణ రంగానికి షాక్.. పెరగనున్న సిమెంట్ ధరలు!

March 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ముడి చమురు ధరలు పెరగడం వల్ల మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ‘నువామా’ నివేదిక వెల్లడించింది. పెట్ కోక్ ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే దీనికి ప్రధాన కారణమని డీలర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్చిలో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ నుంచి కంపెనీలు భారాన్ని పెంచనున్నాయి.

Tags: Shock to the Construction Sector: Cement Prices Set to Rise!