ముంబై ముచ్చట్లు:
అధిక బరువుతో బాధపడేవారికి NATCO ఫార్మా భారీ ఊరటనిచ్చింది. నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో, సెమాగ్లుటైడ్ జెనరిక్ వెర్షన్ ను అత్యంత చౌకగా మార్కెట్లోకి తెచ్చింది. SEMANATTM, SEMAFULLTM బ్రాండ్ల పేరుతో లభించే ఈ మల్టీ-డోస్ వయల్స్ ధరను కేవలం రూ.1,290గా నిర్ణయించింది. ఇది అసలు బ్రాండ్ ధర కంటే 90% తక్కువ కావడం గమనార్హం.ఈ వయల్స్ ఏప్రిల్ నుంచి పెన్ డివైజ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
Tags: Natco Pharma Reduces Price of Weight Loss Medication