March 20, 2026
Explore
ఏపీలో ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష.

ఏపీలో ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష.

March 20, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఎల్పీజీ సమస్య తలెత్తకుండా, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని, గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశం.

ఎల్పీజీ సరఫరాలో విద్యాసంస్థలు, ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపిన సీఎం చంద్రబాబు.

పెట్రోల్, డీజిల్, ఎరువులకు కొరత రాకుండా కేంద్రంతో మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచన.

Tags: CM Chandrababu reviews LPG supply in AP.