March 20, 2026
Explore
పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణల దృష్ట్యా ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ కీలక సూచనలు..!

పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణల దృష్ట్యా ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ కీలక సూచనలు..!

March 20, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

గల్ఫ్‌లోని కొన్ని గగనతలాలకు దూరంగా ఉండాలన్న డీజీసీఏ.

తక్షణ పటిష్ట ప్రణాళికలు రూపొందించుకోవాలని డీజీసీఏ వెల్లడి.

భద్రతాపరమైన ప్రమాద అంచనాల్లో భాగంగా డీజీసీఏ సూచనలు.

Tags: DGCA Issues Key Advisories to Airlines Amidst Intense Conflicts in West Asia!