March 20, 2026
Explore
యుద్ధం ప్రభావం వలన వంట గ్యాస్ కొరత…

యుద్ధం ప్రభావం వలన వంట గ్యాస్ కొరత…

March 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అధికారులేమో గ్యాస్ కొరత లేదని చెప్తున్నారు.

టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు పై గ్యాస్ ప్రభావం వలన, కొన్ని మూతపడ్డాయి మరికొన్ని అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారాలు చేస్తున్నారు, దీని వలన సామాన్యుడిపై పెనుభారం పడుతుంది.

కొన్ని రెస్టారెంట్ల వారు కట్టె పొయ్యలు వినియోగిస్తున్నారు.

దీనిపై అధికారులు స్పందించి వెంటనే గ్యాస్ కొరత లేకుండా చూడాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. ‌

Tags: Cooking gas shortage due to the impact of the war…